రోడ్డు సమస్యపై స్పందించిన మినిస్ట్రీ, మరమ్మత్తులపై ప్రకటన
- September 09, 2020
మస్కట్: ఓ రోడ్డు దుస్థితిపై రూపొందించిన వీడియో వైరల్‌గా మారడంతో, ఈ వీడియోపై మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పందించింది. రోడ్డు రిపెయిర్ కోసం టెండర్ త్వరలో చేపట్టనున్నట్లు పేర్కొంది. విలాయత్ ఆఫ్ లివాలోని ఫజాహ్ అల్ రస్సా రోడ్డు దుస్థితి గురించిన వీడియో చూడటం జరిగిందనీ, వీలైనంత త్వరగా రిపెయిర్ వర్క్స్ ప్రారంభమవుతాయని మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసార 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..