అమెరికా చేరుకున్న షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌

- September 14, 2020 , by Maagulf
అమెరికా చేరుకున్న షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌

అమెరికా:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం మేరకు ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ అమెరికా చేరుకున్నారు. హై లెవల్‌ యూఏఈ డెలిగేషన్‌, యూఏఈ - ఇజ్రాయెల్‌ శాంతి చర్చల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కానుంది. ఇప్రాజయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మినిస్టర్‌ ఆఫ్‌ ఎకానమీ, క్యాబినెట్‌ మెంబర్‌ అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రి, మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఎఫైర్స్‌ ఒబైద్‌ బిన్‌ హుమైద్‌ అల్‌ తాయెర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ రీమ్ బింట్‌ ఇబ్రహీం అల్‌ హాషమి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com