ఆల్కహాల్‌ విక్రయం: వలసదారుడి అరెస్ట్‌

- September 14, 2020 , by Maagulf
ఆల్కహాల్‌ విక్రయం: వలసదారుడి అరెస్ట్‌

మస్కట్‌:అల్‌ దఖ్లియా గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, ఓ ఆసియా వలసదారుడ్ని అక్రమంగా ఆల్కహాల్‌ విక్రయిస్తున్నందుకుగాను అరెస్ట్‌ చేయడం జరిగింది. నిందితుడి నుంచి పోలీసులు 123 బాటిళ్ళ ఆల్కహాల్‌ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com