స్పీడ్‌ రాడార్స్‌ ధ్వంసం: ముగ్గురు సౌదీల అరెస్ట్‌

- September 15, 2020 , by Maagulf
స్పీడ్‌ రాడార్స్‌ ధ్వంసం: ముగ్గురు సౌదీల అరెస్ట్‌

రియాద్:మక్కాలో స్పీడ్‌ రాడార్స్‌ని ధ్వంసం చేసిన కేసులో ముగ్గురు సౌదీలను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. టైఫ్‌ ప్రాంతంలోని రెండు రాడార్లను ఇద్దరు వ్యక్తులు ధ్వంసం చేయగా, మరో రాడార్‌ని మూడో నిందితుడు ధ్వంసం చేశాడని మక్కా పోలీస్‌ అధికార ప్రతినిది¸ మేజర్‌ మొహమ్మద్‌ అల్‌ ఘామ్ది చెప్పారు. నిందితులు ఎందుకు ఈ చర్యలకు పాల్పడ్డారనేది ఇంకా తెలియరాలేదు. నిందితులకు కస్టడీ విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com