ఏ.పిలో కొత్తగా 8,846 కరోనా పాజిటివ్ కేసులు
- September 15, 2020
అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,846 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కి చేరింది. మొత్తం కేసుల్లో 4,86,531 మంది కరోనా నుంచి రికవరీ అవ్వగా.. 92,353 మంది చికిత్స పొందుతున్నారు. అటు, ఈ రోజు కరోనాతో 69 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 5,041 చేరింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







