తెలంగాణలో కొత్తగా 2,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- September 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మరో 2,273 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 325 పాజిటివ్ కేసులు.. రంగారెడ్డి 185, నల్గొండలో 175 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసులు 1,62,844కి చేరుకున్నాయి. అలాగే గత 24 గంటల్లోనే 12 మంది మృతి చెందారు. నమోదైన మొత్తం కేసులలో 1,31447 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన







