సివిల్ ఐడీ కలెక్షన్ కోసం వర్కింగ్ అవర్స్ పెంపు
- September 16, 2020కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ, ఇసవిల్ ఐడీ కలెక్షన్ కోసం వర్కింగ్ అవర్స్‌ని పెంచడం జరిగింది. సౌత్ సుర్రా బిల్డింగ్లోగల కార్యాలయంలో రాత్రి 8 గంటల వరకు సివిల్ ఐడీలను పొందే వీలుంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్విరామంగా 14 గంటలపాటు సివిల్ ఐడీలను పబ్లిక్ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌కి అసౌకర్యం లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?