గూగుల్ ప్రతినిధులతో సీపీ సజ్జనార్ మీటింగ్..
- September 24, 2020
హైదరాబాద్:సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.సైబర్ నేరగాళ్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.యూట్యూబ్‌లో అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. వివిధ గూగుల్ ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. సైబర్ నేరాలు విషయమై గూగుల్ టెక్నికల్ టీమ్ పోలీసులకు సహకరించాలన్నారు.ఈ సమావేశంలో గూగుల్ ప్రతినిధులు గీతాంజలి దుగ్గల్, సునితా మొహంటీ, దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







