కొత్తగా 225 కరోనా పాజిటివ్ కేసులు
- September 25, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 121,512కి చేరుకుంది. కొత్తగా నమోదైన 225 కేసుల్లో 216 కమ్యూనిటీ కేసులు కాగా, విదేశాల నుంచి వచ్చిన 9 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొత్తగా కరోనా సోకినవారికి తగిన వైద్య చికిత్స అందించడం జరుగుతోంది. వారంతా ఐసోలేషన్‌లో వున్నారు. ఇదిలా వుంటే, దేశంలో మొత్తంగా 124,650 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2926 మంది ప్రస్తుతం యాక్టివ్ కేసులుగా వున్నారు. 212 మంది ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







