సౌదీ నుంచి ఇండియాకి ఎయిర్ ఇండియా విమానాలు
- September 25, 2020
రియాద్:ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, సౌదీ అరేబియా నుంచి ఇండియాకి విమానాల్ని నడుపుతూనే వుంటుందనీ, అయితే ఇండియా నుంచి మాత్రం సౌదీ అరేబియాకి విమానాలు నడవబోవని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇండియా, బ్రెజిల్ మరియు అర్జెంటినాల నుంచి వచ్చే విమానాల్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రకటన బయటకు వచ్చింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా సౌదీ అరేబియా నుంచి ఇండియాకి ప్రయాణీకుల్ని తరలించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







