బహ్రెయిన్:ఆన్ లైన్ లో 'హింది దివస్' పోటీలు నిర్వహించిన ఎన్ఎమ్ఎస్-డీపీఎస్ స్కూల్స్
- September 27, 2020
మనామా:హింది దివస్ పురస్కరించుకొని బహ్రెయిన్ లోని న్యూ మిలినియమ్ స్కూల్, డీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో హింది ఉపన్యాస, వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఉడాన్ 2020 పేరుతో జరిగిన ఈ కాంపిటిషన్ లో బహ్రెయిన్ లోని అన్ని సీబీఎస్ఈ స్కూల్ విద్యార్ధులు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఈ పోటీలో హింది కవితా పారాయణం విభాగంలో న్యూ ఇండియన్ స్కూల్ విద్యార్ధిని వాణి శర్మ ప్రధమ బహుమతి అందుకుంది. అలాగే ఐబీఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్ స్టూడెంట్ ఆయేషా అబిది రెండో బహుమతి, బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ స్టూడెంట్ అనుష్క మూడో బహుమతి గెలుచుకుంది. హింది స్పీచ్ కాంపిటీషన్ లో న్యూ మిలినియమ్ స్కూల్ డీసీఎస్ స్టూడెంట్ మరియమ్ ఫారుఖీ మపారికి తొలి బహుమతి దక్కింది. విజేతలకు స్కూల్ చైర్మన్ డాక్టర్ రవి పిల్లై, ఎండీ గీతా పిల్లై, ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!