కోవిడ్ -19: అబుధాబి ప్రయాణికులకు నూతన మార్గదర్శకాలు
- September 28, 2020
అబుధాబి: కరోనావైరస్ ను కట్టడిచేసే క్రమంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త ప్రయాణ మార్గదర్శకాన్ని జారీ చేసింది అబుధాబి ప్రభుత్వం.
అబుధాబి మీడియా కార్యాలయం సోమవారం ఉదయం చేసిన ట్వీట్లో, అబుధాబి కు విచ్చేసే అంతర్జాతీయ ప్రయాణికులు అన్ని పోర్టులలో ప్రయాణికుల కోసం నియమించబడిన చెక్ పాయింట్ల వద్ద తాము దేశంలోకి ప్రవేశించే తేదీని వెల్లడించాలని మరియు ఆమోదించబడిన క్వారంటైన్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని కోరారు.
ఈ విధానాలను పాటించడంలోవిఫలమైన ప్రయాణీకులకు జరిమానాలు విధించబడతాయి అని హెచ్చరించింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







