2021 తర్వాత ఒమన్‌ కోర్టుల్లో వలస లాయర్లకు నో ఛాన్స్‌

- September 29, 2020 , by Maagulf
2021 తర్వాత ఒమన్‌ కోర్టుల్లో వలస లాయర్లకు నో ఛాన్స్‌

2021 నుంచి వలస న్యాయవాదులు కోర్టుల్లో ప్లీడ్‌ కోసం హాజరయ్యేందుకు అవకాశం వుండదు. కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్‌ 31, 2020ని ఈ మేరకు డెడ్‌లైన్‌గా విధించారు. మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌ అండ్‌ లీగల్‌ ఎఫైర్స్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. లా ఫర్మ్స్‌, సివిల్‌ లా ఫర్మ్స్‌ సహా సంబంధిత అథారిటీస్‌, ఈ డేట్‌ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, మినిస్ట్రీ వలస అటార్నీ ప్రొఫెసర్స్‌ సేవల్ని ప్రత్యేకంగా అభినందించింది. లీగల్‌ ప్రొఫెషన్‌పై వీరు వేసిన ముద్ర ప్రత్యేకమైనదని కొనియాడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com