అంతర్జాతీయ విమానాల నిషేధం పొడిగింపు...
- October 01, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి అంతర్జాతీయ విమానాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చే విమానాలకు, ఇక్కడి నుంచి వెళ్ళే విమానాలకు అనేక ఆంక్షలను అమలు చేస్తుంది. భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున, షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను అక్టోబర్ 31 వరకు నిలిపివేస్తున్నట్లు భారత ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA బుధవారం ప్రకటించింది.
అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం అనుమతిస్తుంది.కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఇది ఉంటుందని DGCA అధికారులు పేర్కొన్నారు. కరోనా భారత దేశంలోకి వచ్చిన మార్చ్ నెల నుంచి విమానాలపై ఆంక్షలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!