బిగ్ టికెట్ అక్టోబర్ 2020కి సర్వం సిద్ధం
- October 01, 2020
అబుధాబి:ఫెంటాస్టిక్ 15 మిలియన్ మళ్ళీ వచ్చేసింది. బిగ్ టికెట్ వినియోగదారులు అక్టోబర్ ప్రమోషన్ డ్రా సిరీస్ 221 నేపథ్యంలో 15 మిలియన్ అరబ్ ఎమిరేట్ దినార్స్ గెల్చుకునే అవకాశం వుంది. 9 అదనపు క్యాష్ ప్రైజులు కూడా వున్నాయి. రెండో బహుమతిని 500,000 అరబ్ ఎమిరేట్స్ దినార్స్‌కి పెంచారు. డ్రీమ్ కార్ ప్రమోషన్స్‌లో పాల్గొని బిఎండబ్ల్యు 420ఐ కారునీ గెల్చుకోవచ్చు. బిగ్ టికెట్ మిలియనీర్ కోసం టిక్కెట్ ధర 500 అరబ్ ఎమిరేట్ దినార్స్ (వ్యాట్‌తో కలిపి). రెండు టిక్కెట్లు కొంటే, మూడో టిక్కెట్ ఉచితం. బిగ్ టికెట్ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చు. అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్రమోషన్ నడుస్తుంది. నవంబర్ 3న డ్రా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్ ద్వారా ఈ డ్రా నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!