మవసలాట్ బస్ టైమింగ్స్ రీ-షెడ్యూల్
- October 10, 2020
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో బస్ సర్వీసులను రీషెడ్యూల్ చేయనున్నారు. సుప్రీం కమిటీ నైట్ లాక్‌డౌన్‌ని ప్రకటించిన నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఈ మార్పు జరగనుంది. ముస్సీ సిటీ బస్ సర్వీసెస్ విషయానికొస్తే, సాయంత్రం 6 గంటల కల్లా బస్సులు డెస్టినేషన్ చేరేలా రీ-షెడ్యూల్ చేస్తున్నారు. కాగా, నేషనల్ ఫెర్రీస్ కూడా డెస్టినేషన్స్‌ని 6 గంటలకు రీచ్ లయ్యేలా ప్లాన్ చేశారు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 24 వరకు నైట్ లాక్‌డౌన్‌ని సుప్రీం కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







