20 డెస్టినేషన్లకు విమానాల్ని అనుమతించిన సౌదీ అరేబియా
- October 14, 2020
రియాద్:20 డెస్టినేషన్లకు ప్రయాణీకులు వెళ్ళేందుకు సౌదీ అథారిటీస్ అనుమతినివ్వడం జరిగింది. వీటిల్లో కైరో, దుబాయ్, అమ్మాన్, ట్యునీషియా మరియు ఖర్తౌం ఉన్నాయి. సౌదీ ఎయిర్‌లైన్స్, అంతర్జాతీయ విమానాలకు సంబంధించి 20 డెస్టినేషన్లకు అనుమతులు మంజూరు చేసినట్లు సౌదియా వెల్లడించింది. యూరోప్ మరియు యునైటెడ్ స్టేట్స్‌కి సంబంధించి ఏడు డెస్టినేషన్స్, సౌతాఫ్రికాకి సంబంధించి ఆరు డెస్టినేషన్స్, ఆసియాకి సంబంధించి ఐదు టెస్టినేషన్స్ అలాగే మిడిల్ ఈస్ట్‌కి రెండు, అరబ్ కంట్రీస్‌కి రెండు డెస్టినేషన్లను విమాన ప్రయాణాల కోసం అనుమతించడం జరిగింది అక్టోబర్‌లో. కాగా, ప్రయాణీకులు కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం