పబ్లిక్ రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్స్ నిషేధం
- October 31, 2020
కువైట్ సిటీ:మినిస్రీ& టాఫ్ ఇంటీరియర్, పబ్లిక్ రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్స్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్ని రోడ్డుపైకి తీసుకొస్తే ఆర్టికల్ 207 ప్రకారం చర్యలు తీసుకుంటారు. వాహనాన్ని 2 నెలల పాటు సీజ్ చేసే అవకాశం వుంటుంది. కాగా, పలు ప్రాంతాల్లో అన్ని వయసులవారు ఎలక్ట్రిక్ వాహనాల్ని (స్కూటర్స్) వంటి వాటిని, ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!