కార్ నెంబర్ ప్లేట్లను రీడ్ చేయడం కోసం హై ఎండ్ కెమెరాలు
- November 09, 2020
కువైట్ సిటీ:కారు నెంబర్ ప్లేట్లను రీడ్ చేయడం కోసం గుర్తించడం కోసం కువైట్ హై ఎండ్ కెమెరాలను వినియోగించనుంది. ఈ కెమెరాల ద్వారా కార్ నెంబర్ ప్లేట్లను, రంగుని, ఇతరత్రా విషయాల్ని రీడ్ చేయడంతోపాటు, వాటి జియోగ్రాఫికల్ లొకేషన్ని అవసరమైనప్పుడు కనుగొనేందుకు వీలు కలుగుతుంది. రోడ్ సైన్స్ వద్ద లేదా ట్రాఫిక్ లైట్స్ వద్ద ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఉల్లంఘనల్ని, వాహనాల ట్రాక్ మూమెంట్‌ని గుర్తించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!