డౌనింగ్ స్ట్రీట్‌లో దీపాలు వెలిగించిన బ్రిటన్ ఆర్థిక మంత్రి
- November 13, 2020
లండన్: బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ దీపావళి పండుగ సందర్భంగా డౌనింగ్ స్ట్రీట్‌లోని తన అధికారిక నివాసం ముందు దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన 50 సెకన్ల నిడివి గల వీడియోను ఇండియన్స్ ఇన్ లండన్ గ్రూపు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ చరిత్రలో తొలిసారి డౌనింగ్ స్ట్రీట్‌లో దివాలీ దీపం వెలిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం, హ్యాపీ దీపావళి అంటూ రాసుకోచ్చింది. ఇక డౌనింగ్ స్ట్రీట్ అనేది యూకే ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి అధికారిక నివాసాలను కలిగి ఉంటుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌లో రెండో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







