కువైట్:విదేశాల్లో చిక్కుకుపోయిన టీచర్లకు నో శాలరీస్..!
- November 20, 2020
కువైట్ సిటీ:కోవిడ్ తర్వాత ప్రయాణ సంబంధిత ఆంక్షలతో విదేశాల్లో చిక్కుకుపోయిన టీచర్లకు జీతాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది కువైట్ ప్రభుత్వం. ఏ కారణం చేతనైనా డ్యూటీలో జాయిన్ కాని వారికి ఎలాంటి చెల్లింపులు ఉండవని స్పష్టం చేసింది. అయితే..కువైట్ చేరుకొని కొలువులో చేరిన వారికి మాత్రం...డ్యూటీలో చేరిన తేది నుంచి శాలరీలు అందుతాయని విద్యా శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే...ప్రయాణ అసౌకర్యాల వల్ల చాలా మంది టీచర్లు కువైట్ చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు సకాలంలో డ్యూటీలో చేరలేకపోవటాన్ని తాము రిమార్క్ గా భావించటం లేదని అన్నారు. పరిస్థితుల ప్రభావాన్ని తాము అర్ధం చేసుగోగలమని..అందకే వార్షిక మూల్యాంకనంలో ప్రస్తుత గైర్హాజరిని పరిగణలోకి తీసుకోబోమని, అయితే..అబ్సెంట్ అయిన రోజులకు మాత్రం జీతాలు చెల్లించబడవని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్‌ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









