పాపులేషన్ ఇంబాలన్స్ మెజర్స్‌పై భిన్నాభిప్రాయాలు
- November 23, 2020
కువైట్ సిటీ:డెమోగ్రాఫిక్ రి-స్ట్రక్చరింగ్ బిల్లు ఇటీవల నేషనల్ అసెంబ్లీలో పాస్ కాగా, ఈ బిల్లు అమలు విషయమై ఆయా వర్గాల నుంచి భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే, వలసదారుల సంఖ్య పెరుగుతుందనీ, తద్వారా వారి డిమాండ్ పెరిగే అవకాశం వుంటుందనీ, అప్పుడు వారికి ఇచ్చే వేతనాలు కూడా పెరుగుతాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 31,500 లాట్స్ కలిగిన హౌసింగ్ ప్రాజెక్టు విషయమై కార్మికుల కొరత ఏర్పడితే, అది విపరీత పరిణామాలకు దారి తీస్తుందనే వాదనలు తెరపైకొస్తున్నాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్, ముటాలా సిటీ అలాగే అబ్దుల్లా అల్ ముబాకర్‌లో పెద్దయెత్తున ఈ ప్రాజెక్టు కోసం ఇళ్ళ నిర్మాణం చేపడుతోంది. చాలామంది వలస కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి నిబంధనలు అలాగే నిర్ణయాల్లో కొంత వెసులుబాటు వుండాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు