15 శాతం వ్యాట్‌ పెరుగుదలపై పునరాలోచన లేదు

- November 23, 2020 , by Maagulf
15 శాతం వ్యాట్‌ పెరుగుదలపై పునరాలోచన లేదు

రియాద్:సౌదీ అరేబియా ఫైనాన్స్‌ మినిస్టర్‌, 15 శాతం వ్యాట్‌ విషయమై స్పష్టతనిచ్చేశారు. తక్కువ కాలానికీ లేదా మధ్య పరిమిత కాలానికీ ట్యాక్స్‌లో మార్పులకు అవకాశమే లేదనీ, సుదీర్ఘ కాల పరిమితితోనే వ్యాట్‌ని మూడింతలు చేసి 15 శాతానికి పెంచడం జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని రెండు రోజుల జి20 ఆన్‌లైన్‌ సమ్మిట్‌లో స్పష్టం చేశారు. వ్యాట్‌ నిర్ణయం కష్టమైనదే అయినప్పటికీ, అది ఆర్థిక రంగానికి ఊతమిచ్చే అత్యవసరమైన అంశమని మొహమ్మద్‌ అల్‌ జాదాన్‌ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com