పరస్పర సహకారంపై ఇజ్రాయెల్, బహ్రెయిన్ చర్చలు
- November 26, 2020
మనామా:బహ్రెయిన్ అలాగే ఇజ్రాయెల్ అధికారులు, ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. చారిత్రక శాంతి ఒప్పందాల నేపథ్యంలో ఇజ్రాయెలీ ఆర్థిక రంగ నిపుణుల బృందం మనామాలో పర్యటించింది. బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు టూరిజం జాయెద్ బిన్ రీద్, ఇజ్రాయెల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ చైర్మన్ అదివ్ బారుచ్తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇరు దేశాల్లో ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై చర్చించారు. పరస్పర అవగాహనతో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సమిష్టిగా అభివృద్ధి వైపుకు అడుగులు వేయాలని ఇరువురూ తీర్మానించడం జరిగింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!