ఇండియాలో వీసా సెంటర్స్ని పునఃప్రారంభించనున్న ఖతార్
- November 27, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఖతార్ వీసా కేంద్రాల్ని ఇండియాలో త్వరలో ప్రారంభించనుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి ఇవి తిరిగి తెరచుకుంటాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ట్విట్టర్ ద్వారా ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 3న ఖతార్ వీసా సెంటర్ తెరచుకోనుందని, అదే రోజు అపాయింట్మెంట్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయని మినిస్ట్రీ పేర్కొంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, లక్నో, హైదరాబాద్, చెన్నై మరియు కోచీ నగరాల్లో ఖతార్ వీసా కేంద్రాలున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!