స్మగ్లింగ్ గూడ్స్ విక్రయం: 27 స్టోర్ల మూసివేత
- November 27, 2020
కువైట్ సిటీ:కువైట్ అథారిటీస్ 27 షాప్‌లను మూసివేయడం జరిగింది. స్మగ్లింగ్ గూడ్స్‌ని ఈ షాప్స్‌లో విక్రయిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్సఈ్ట వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్స్పెక్షన్ టీమ్స్, నిబంధనలకు విరుద్ధంగా ఆయా గూడ్స్‌ని విక్రయిస్తున్న షాప్‌లపై తనిఖీలు నిర్వహించాయి. ఫేక్ ఐటమ్స్‌ని సీజ్ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఫేక్ గూడ్స్ విషయమై తనిఖీలు జరుగుతుంటాయని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!