అమరవీర సైనికుల కుటుంబాలకు సంరక్షణ
- February 18, 2016
యెమెన్ దేశంలో పనిచేస్తూ మరణించిన బహ్రెయిన్ సైనిక కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలబడనుంది.ఆయా సైనిక కుటుంబాలకు పెన్షన్లు, ఇళ్ళు తదితర అన్ని అవసరాలను అందచేస్తామని విదేశీ వ్యవహారాలు రక్షణ మరియు జాతీయ భద్రత కమిటీ అధ్యక్షులు అబ్దుల్లహ్ బిన్ హువాలి పార్లమెంట్ లో తెలిపారు. అమరులైన సైనికుల కుటుంబాల వారి సేవార్దం ఒక ప్రత్యేక కార్యాలయంను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా









