దుబాయ్ మాల్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం
- November 29, 2020
దుబాయ్ మాల్‌లోని ఓ రెస్టారెంట్ వెలుపల స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. రాత్రి 7.43 నిమిషాల సమయంలో ఓ డెకరేషన్ ట్రీ వద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందించిందని సివిల్ డిఫెన్స్ పేర్కొంది. జబీల్ ఫైర్ స్టేషన్ నుంచి అగ్ని మాపక సిబ్బంది కేవలం ఆరు నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్ని కీలలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. రెస్టారెంట్ సహా సమీప ప్రాంతాన్ని క్షణాల్లో ఖాళీ చేయించారు అధికారులు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!