మళ్ళీ సస్పెన్స్ లో పడేసిన 'తలైవా'
- November 30, 2020
సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ వ్యవహారం మరోసారి సస్పెన్స్‌గానే మిగిలింది. ఈ రోజు ఉదయం రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు రజనీకాంత్. ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. త్వరలో నా నిర్ణయం ఏంటనేది ప్రకటిస్తాను అని రజనీకాంత్ స్పష్టం చేశారు. అలానే రాఘవేంద్ర హాల్ బయట ఉన్ తన మద్దతుదారులను పలకరించారు రజనీకాంత్.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







