సీఫ్ మాల్ ముహరాక్ బ్రాంచ్‌లో ఎల్‌ఎంఆర్‌ఎ ఆపరేషన్స్ పునఃప్రారంభం
- December 03, 2020
మనామా:లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ, సీఫ్ మాల్ ముహర్రాక్ బ్రాంచ్‌లో తమ కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 6 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా ఇక్కడి సేవల్ని ఆపివేసిన విషయం విదితమే. ఎల్‌ఎంఆర్‌ఎ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ అష్రాఫ్ హఫెజ్ ఇమామ్ మాఆ్లడుతూ, అవసరమైన ప్రివెంటివ్ మెజర్స్‌ని తీసుకుని, ఈ శాఖలో కార్యకలాపాల్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు ఈ కార్యాలయంలో సేవలు అందుతాయి. ముందస్తుగా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకుని, బ్రాంచ్‌ని సందర్శించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!