రెసిడెంట్స్ 'ఎక్సప్షనల్ రిటర్న్ పర్మిట్'ని ప్రింట్ చేసుకునే అవకాశం
- December 08, 2020
దోహా: దేశం విడిచి వెళుతున్న రెసిడెంట్స్, ఎక్సెప్షనల్ రిటర్న్ పర్మిట్‌ని, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు. నవంబర్ 29 నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. దేశం వెలుపల వున్న రెసిడెంట్స్‌కి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దేశం విడిచి వెళ్ళినవారికి, వెళ్ళాలనుకుంటున్నవారికీ ఇది వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







