వలసదారులకు ఏడాది కాలానికే రెసిడెన్సీ రెన్యువల్
- December 09, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, రెండేళ్ళు అంతకు మించిన కాలానికి రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ని నిలుపుదల చేసింది. కేవలం ఏడాది కాలానికి మాత్రమే రెసిడెన్సీ పర్మిట్ రెన్యువల్ చేయాలని మినిస్ట్రీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోనే వుంటూ, రెండేళ్ళకు పైబడిన అధికారిక వర్క్ పర్మిట్స్ పొందినవారికి ఈ కొత్త విధానం నుంచి మినహాయింపు లభించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









