ఆమ్నెస్టీని ఉపయోగించుకుంది 400 మంది ఇల్లీగల్ రెసిడెంట్స్ మాత్రమే
- December 09, 2020
కువైట్ సిటీ:ఇప్పటిదాకాకేవలం 400 మంది ఇల్లీగల్ రెసిడెంట్స్ మాత్రమే ఆమ్నెస్టీని వినియోగించుకున్నారు. తమ రెసిడెన్సీ స్టేటస్‌ని సరి చేసుకోవడానికి కువైట్ నాయకత్వం ఇచ్చిన ఆమ్నెస్టీని ఇంకా పెద్ద సంఖ్యలో ఇల్లీగల్ రెసిడెంట్స్ వినియోగించుకోవాల్సి వుంది. 130,000 మందికి పైగా ఉల్లంఘనులు దేశంలో వున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఈ ఆమ్నెస్టీ అందుబాటులో వుంటుంది. అయితే, తొలి వారంలో కేవలం 400 మంది మాత్రమే ఆమ్నెస్టీని వినియోగించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీలైనంత త్వరగా ఇల్లీగల్ రెసిడెంట్స్ తమ రెసిడెన్సీని సరిచేసుకోవాల్సి వుంటుందనీ, ఆమ్నెస్టీ గడువు ముగించాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







