ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డే: విందు ఏర్పాటు చేసిన సుల్తాన్
- December 12, 2020
మస్కట్:సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ దినోత్సవం సంధర్భంగా అల్ బరాక్ ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫర్ డిఫెన్స్ ఎఫైర్స్ అలాగే పలువురు మినిస్టర్స్, సుల్తాన్స్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కి చెందిన కమాండర్స్, రాయల్ ఒమన్ పోలీస్ మరియు సీనియర్ మిలిటరీ అలాగే సివిల్ ఆఫీసర్స్ పలువురు హాజరయ్యారు. మాతృభూమిని రక్షించే క్రమంలో వీరోచితంగా పనిచేస్తున్న ప్రతి సైనికుడి సేవనీ ఈ సంధర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేససుకున్నారు. ఒమన్ భద్రత విషయంలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ పనితీరు అత్యద్భుతమని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!