జనవరి 5న సౌదీ అరేబియాలో జిసిసి సమ్మిట్
- December 12, 2020
సౌదీ: గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) వార్షిక సమ్మిట్ సౌదీ రాజధాని రియాద్‌లో జనవరి 5న జరగనుంది. జిసిసి నాయకులు ఈ సమ్మిట్‌లో హాజరు కానున్నారు. జిసిసిలో సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్ మరియు ఖతార్ వున్నాయి. సౌదీ నేతృత్వంలోని క్వార్టెట్ అలాగే ఖతార్ మధ్య తలెత్తిన విభేదాల్ని పరిష్కరించడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. దాంతోపాటుగా రీజియన్ అభివృద్ధి దిశగా కూడా చర్చలు జరిగే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!