ఆదివారం సీబ్‌లో వెహికిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ మూసివేత
- December 12, 2020
మస్కట్: సీబ్‌లోని వెహికిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ రేపు ఆదివారం మూసివేయబడుతుందని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ సమస్య వుంటుందని అధికారులు పేర్కొన్నారు. తమ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకోవాలనుకుంటోన్న వినియోగదారులు, సమీపంలోని పోలీస్ సర్వీస్ బిల్డింగ్‌కి వెళ్ళాల్సి వుంటుంది. అక్కడ వారికి సర్వీసుల పునఃప్రారంభంపై సమాచారం ఇస్తారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!