జనవరి 5న సౌదీ అరేబియాలో జిసిసి సమ్మిట్‌

- December 12, 2020 , by Maagulf
జనవరి 5న సౌదీ అరేబియాలో జిసిసి సమ్మిట్‌

సౌదీ: గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జిసిసి) వార్షిక సమ్మిట్‌ సౌదీ రాజధాని రియాద్‌లో జనవరి 5న జరగనుంది. జిసిసి నాయకులు ఈ సమ్మిట్‌లో హాజరు కానున్నారు. జిసిసిలో సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌ మరియు ఖతార్‌ వున్నాయి. సౌదీ నేతృత్వంలోని క్వార్టెట్‌ అలాగే ఖతార్‌ మధ్య తలెత్తిన విభేదాల్ని పరిష్కరించడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. దాంతోపాటుగా రీజియన్‌ అభివృద్ధి దిశగా కూడా చర్చలు జరిగే అవకాశం వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com