ఆదివారం సీబ్‌లో వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ మూసివేత

- December 12, 2020 , by Maagulf
ఆదివారం సీబ్‌లో వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ మూసివేత

మస్కట్‌: సీబ్‌లోని వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ రేపు ఆదివారం మూసివేయబడుతుందని జనరల్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్‌ సమస్య వుంటుందని అధికారులు పేర్కొన్నారు. తమ ట్రాన్సాక్షన్స్‌ పూర్తి చేసుకోవాలనుకుంటోన్న వినియోగదారులు, సమీపంలోని పోలీస్‌ సర్వీస్‌ బిల్డింగ్‌కి వెళ్ళాల్సి వుంటుంది. అక్కడ వారికి సర్వీసుల పునఃప్రారంభంపై సమాచారం ఇస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com