మూవ్‌మెంట్‌ బ్యాన్‌: వ్యక్తికి జైలు, జరీమానా

- December 12, 2020 , by Maagulf
మూవ్‌మెంట్‌ బ్యాన్‌: వ్యక్తికి జైలు, జరీమానా

మస్కట్‌: మూమెంట్‌ బ్యాన్‌ని ఉల్లంఘించిన ఓ వ్యక్తికి 700 ఒమన్‌ రియాల్స్‌ జరీమానాతోపాటు, 10 నెలల జైలు శిక్ష కూడా విధించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, మూమెంట్‌ బ్యాన్‌ సమయంలో నిందితుడు, తన వాహనంతో ఓ గోడను ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. నిందితుడు డ్రగ్స్‌ మత్తులో వున్నాడని కూడా తెలిపారు అధికారులు. సీబ్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌, నిందితుడికి జైలు శిక్ష, జరీమానా విధించడం జరిగింది. అలాగే, నిందితుడి డ్రైవంగ్‌ లైసెన్స్‌ని ఏడాదిపాటు రద్దు చేయనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com