మూవ్మెంట్ బ్యాన్: వ్యక్తికి జైలు, జరీమానా
- December 12, 2020
మస్కట్: మూమెంట్ బ్యాన్‌ని ఉల్లంఘించిన ఓ వ్యక్తికి 700 ఒమన్ రియాల్స్ జరీమానాతోపాటు, 10 నెలల జైలు శిక్ష కూడా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మూమెంట్ బ్యాన్ సమయంలో నిందితుడు, తన వాహనంతో ఓ గోడను ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. నిందితుడు డ్రగ్స్ మత్తులో వున్నాడని కూడా తెలిపారు అధికారులు. సీబ్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, నిందితుడికి జైలు శిక్ష, జరీమానా విధించడం జరిగింది. అలాగే, నిందితుడి డ్రైవంగ్ లైసెన్స్‌ని ఏడాదిపాటు రద్దు చేయనుంది.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!