ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రయాణీకులకు ట్యాక్సీల్లో అనుమతి
- December 28, 2020
దుబాయ్‌లోని ట్యాక్సీలు, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దవారు, అలాగే 14 ఏళ్ళ లోపు వయసున్న ఓ చిన్నారిని తీసుకెళ్ళేందుకు అనుమతినిస్తూ దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. అయితే, డ్రైవర్ సీట్ పక్కన వుండే సీట్‌ని ఎవరూ వినియోగించకూడదని పేర్కొంది. గతంలో, కేవలం ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే ట్యాక్సీల్లో ఆర్‌టిఎ అనుమతినిచ్చిన విషయం విదితమే. తాజాగా మరో వ్యక్తికి అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!