బహ్రెయిన్ ఆంక్షల కొనసాగింపు..మరో 2 నెలల పాటు ప్రవాసీయుల మినహాయింపు వర్తింపు
- January 02, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 వైరస్ కట్టడి కోసం మరి కొన్నాళ్ల పాటు ఆంక్షలను కొనసాగించనున్నట్లు బహ్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. గతంలో తరహాలోనే అన్ని రకాల నియంత్రణ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రజలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం, ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. అదే సమయంలో ప్రవాసీయులకు ఆరోగ్య కేంద్రాల్లో విధించే ఏడు బహ్రెయిన్ దినార్ల రాయితీని కూడా మరో రెండు నెలల పాటు కొనసాగించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!