ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోలర్ కోస్టర్ డిజైన్ రెడీ
- January 05, 2021
రియాద్:సౌదీ అరేబియా, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోలర్ కోస్టర్ డిజైన్ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఫాల్కన్ ఫ్లైట్ పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. సిక్స్ ఫ్లాగ్స్ కిద్దియాకి సంబంధించి ఇదే ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత వేగవంతమైన రోలర్ కోస్టర్ కానుంది ఈ ఫాల్కన్స్ ఫ్లైట్. నాలుగు కిలోమీటర్ల పొడవున దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వర్టికల్ క్లిఫ్ డ్రైవ్ 160 మీటర్ల లోతున వుంటుంది. మాగ్నెటిక్ మోటర్ యాక్సిలరేషన్ ద్వారా గంటకు 250 కిలోమీటర్ల పై బడిన వేగంతో ఇది ప్రయాణించనుంది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







