వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు గడువు పెంచిన ఒమన్

- January 06, 2021 , by Maagulf
వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు గడువు పెంచిన ఒమన్

మస్కట్:తమ స్టేటస్‌ని సరిదిద్దుకుని, దేశం విడిచి వెళ్ళేందుకు వలసదారులకు ఒమాన్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన అవకాశం తాలూకు గడువుని పెంచింది. మార్చి 31 వరకు ఈ గడువును పెంచుతున్నారు. కాగా, ఇప్పటివరకు ఇలా తమ స్టేటస్‌ని సరిదిద్దుకున్న 12,378 మంది వలసదారులు దేశం విడిచి వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత ఉప ఖండానికి చెందిన చాలామంది ఇప్పటికే తమ స్టేటస్‌ని సరిదిద్దుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com