ఉమ్రా యాత్రీకులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి
- January 06, 2021
సౌదీ:ఉమ్రా యాత్రీకులు, కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా సూచించారు హజ్ మరియు ఉమ్రా వ్యవహారాల మంత్రి ముహమ్మద్ సలెహ్ బెంతెన్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు, ఉమ్రా విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని, ఉమ్రా ప్రార్థనల కారణంగా కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని ప్రికాషన్స్ చేపడుతున్నామని మినిస్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ కరోనా ప్రికాషన్స్ పాటించేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారాయన.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!