6 నెలలకుపైగా విదేశాల్లో వుండిపోయినవారు, తిరిగొచ్చేందుకు అవకాశం
- January 06, 2021
దుబాయ్: విదేశాల్లో 6 నెలలకు పైగా వుండిపోయిన యూఏఈ నివాసితులు, మార్చి 31 లోపు తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఫ్లై దుబాయ్ ఈ మేరకు తన వెబ్సైట్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. యూఏఈ రెసిడెంట్ వీసా కలిగి, 180 రోజులకు పైగా విదేశాల్లో వుండిపోయినట్లయితే, వారంతా 2021 మార్చి 31 లోపు తిరిగి వచ్చేందుకు అవకాశం వుందని ఆ ప్రకటనలో పేర్కొంది ఫ్లై దుబాయ్.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!