వినియోగదారులు 60 రోజుల్లోగా బిల్లులపై సర్దుబాట్లు చేసుకోవచ్చు
- January 06, 2021
రియాద్ - నేషనల్ వాటర్ కంపెనీ (ఎన్‌డబ్ల్యుసి) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, వినియోగదారులు తమ వాటర్ బిల్లుల విషయమై హెచ్చు తగ్గులకు సంబంధించి 60 రోజుల్లోగా సర్దుబాట్లు చేసుకోవచ్చని తెలుస్తోంది. అయితే, కొన్ని షరతులకు లోబడి ఇవి వీలవుతాయి. వినియోగదారుల వాడకానికి సంబంధించి బిల్లులు ఎక్కువ వచ్చి వుంటే, దానికి సంబంధించి తగిన ఆధారాలు చూపించి, ఎక్కువగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి పొందేందుకు వీలు కలిపిస్తారు. బిల్లుల్లో హెచ్చుతగ్గులనేవి వాటర్ లీకేజ్ వల్ల కూడా వచ్చే అవకాశం ముందని ఎన్‌డబ్ల్యుసి పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!