బహ్రెయిన్ - ఖతార్ సంబంధాల పునరుద్ధరణ
- January 09, 2021మనామా:జూన్ 5, 2017కి ముందు ఖతార్‌తో ఎలాంటి సత్సంబంధాలు కొనసాగాయో, అవే సంబంధాలు ఇకపైనా కొనసాగుతాయని బ్రహెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ జయానీ చెప్పారు. జిసిసి సమ్మిట్ సందర్భంగా తీసుకున్న అల్ ఉలా డిక్లరేషన్ నేపథ్యంలో వారం రోజుల్లోనే ఆ నిర్ణయాల్ని అమలు చేస్తామని చెప్పారు. పరస్పరం చర్చించుకుని పలు సమస్యలను సంబంధిత కమిటీలు రెండు వారాల్లో పరిష్కరించుకుంటాయని తెలిపారాయన.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం