అబుధాబిలో ప్రారంభమైన రష్యా కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్
- January 09, 2021
అబుధాబి:కరోనా వైరస్‌కి విరుగుడుగా రష్యా రూపొందిస్తోన్న వ్యాక్సిన్ (స్పుత్నిక్ వి)కి సంబంధించి మూడో దశ ట్రయల్స్ అబుధాబిలో ప్రారంభమయ్యాయి. ముందుగా 500 మంది వాలంటీర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్అండ్ ప్రివెన్షన్ పర్యవేక్షణలో వ్యాక్సిన్ ప్రకియ కొనసాగిస్తున్నారు.అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ ఈ కార్యక్రమం చేప్టటింది. ఇతర కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనని వారు, 18 ఏళ్ళ పైబడినవారు, 14 రోజులుగా ఎలాంటి శ్వాస సంబంధిత సమస్యలు లేనివారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. 20 రోజుల వ్యవధితో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అల్ అయిన్‌లోని తవామ్ హాస్పిటల్లో పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!