కొత్త బ్యాంకు నోట్లను విడుదల చేసిన ఒమన్ సెంట్రల్ బ్యాంక్
- January 11, 2021
మస్కట్:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్, కొత్త బ్యాంకు నోట్లను విడుదల చేసింది. 20 ఒమన్ రియాల్స్, 10 ఒమన్ రియాల్స్, 5 అలాగే 1 ఒమన్ రియాల్స్, 0.5 ఒమన్ రియాల్స్, 100 బైసాలను కూడా కొత్తగా విడుదల చేయడం జరిగింది. గత ఏడాది జులైలో 50 ఒమన్ రియాల్స్ కొత్త బ్యాంక్ నోటుని విడుదల చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం చెలామణీలో వున్న బ్యాంకు నోట్లతో పాటు కొత్తవి కూడా చెల్లుబాటవుతాయి. కొత్త బ్యాంకు నోట్లకు అనుగుణంగా ఏటీఎం మెషీన్లలో, సీడీఎం మెషీన్లలో మార్పులు చేస్తున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







